AVISyat Helping Hands Foundation.

AVISyat Helping hands foundation.

Presently we working around AP and Telangana.

Office address: Bikkavolu,

East Godavari district

Andhra Pradesh - 533343

Contact:8330902020

Our activities:

1.Blood donors wing

2.Food distribution

3.Orphan & old-age Home support

4.employment support to job needy

5.Croud funding campaign activities for medical, Education and self employment support

6.Plantation

7.Rural health and education support

8.Career guidance programs  for government schools


పైన తెలుపబడిన ప్రతీ activity మీద గత ఐదు సంవత్సరాలుగా పని చేస్తూ వస్తున్నాము.వీటిలోని ప్రతీ అంశం పట్ల మనతో కలిసి నడవడానికి 200 పైగా టీమ్ సభ్యులు ఉన్నారు.

ఈ చానల్ లో మన రోజు వారీ కార్యక్రమాలు వీడియో రూపంలో పోస్ట్ చేయబడుతాయి.ఇందులో సామాజిక బలం, ఆర్థిక సహకారాన్ని అందించే సేవలు మాత్రమే పోస్ట్ చేయబడును.

మా ఫౌండేషన్ లో మీరు బాగా స్వామ్యం కావాలని ఇదే వేదికపై కలిసి మరిన్ని కార్యక్రమాలు సమాజ హితానికి మేలుకు ఉపయోగపడేలా నిస్వార్థంగా సేవ చేయడానికి ముందుకు వెళ్ళడానికి మీ అందరి సహకారం అందించగలరని మనస్పూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ప్రత్యేక కృతజ్ఞతలు.

Please support our foundation with your valuable  hearts💓💓



Our Youtube Channel: https://www.youtube.com/channel/UCklKlz6bGtnvH-LR1v0H8fg

      

Comments